విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్న చాట్‌జీపీటీ

83చూసినవారు
విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్న చాట్‌జీపీటీ
ఏ ప్రశ్నకైనా వివరంగా, వేగంగా టెక్స్ట్ రూపంలో సమాధానాలు ఇచ్చేస్తోంది. చాట్‌జీపీటీ సాయంతో చాలామంది కళాశాల విద్యార్థులు తమ అసైన్‌మెంట్లను పూర్తి చేస్తున్నారు. విద్యార్థులు పరీక్షల్లో పాసయ్యేందుకు, తమ సందేహాలు తీర్చుకునేందుకు కూడా ఈ చాట్‍జీపీటీ ఉపయోగపడుతోంది. స్టూడెంట్లు ఈ చాట్‍బోట్‍ను ప్రశ్నలు అడిగి తమ పనిని చేస్తున్నారు.