కుమారి ఆంటీని కలిసిన సోనూసూద్

65చూసినవారు
ఫుడ్ స్టాల్‌తో సోషల్ మీడియాలో వైరలైన కుమారి ఆంటీని ప్రముఖ నటుడు సోనూసూద్ కలిశారు. ఫుడ్ స్టాల్ దగ్గరికి వెళ్లి ఆమెతో సరదాగా మాట్లాడి, కుటుంబసభ్యులను అభినందించారు. మహిళా సాధికారత, కష్టపడే తత్వానికి కుమారి ఆంటీ నిదర్శనమని కొనియాడారు. ఎంతో మందికి సహాయం చేసిన సోనూసూద్‌కు ఏమిచ్చినా తక్కువేనని కుమారి ఆంటీ చెప్పారు. తనకు కష్టమెుచ్చినప్పుడు ఆయన ఫోన్ చేసి ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్