అంజీర్ పండ్లతో డయాబెటిస్‌కు చెక్

83చూసినవారు
అంజీర్ పండ్లతో డయాబెటిస్‌కు చెక్
అంజీర్‌లను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంజీర్ పండ్లలో పొటాషియం పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో డయాబెటిస్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. గుండె సమస్యలు, క్యాన్సర్ లాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యకు చెక్ పెడుతుంది. రెండు అంజీర్లను రాత్రి నిద్రపోయే ముందు నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి.

సంబంధిత పోస్ట్