నెయ్యితో జుట్టు సమస్యలకు చెక్!

59చూసినవారు
నెయ్యితో జుట్టు సమస్యలకు చెక్!
ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్న నెయ్యిని ఆయుర్వేద ఔషధాల్లో వాడతారు. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికే కాదు.. చర్మం, జుట్టుని కాపాడేందుకు కూడా మంచిది. కొద్దిగా నెయ్యి, ఆముదం కలిపి జుట్టుకు రాస్తే జుట్టు నల్లబడుతుంది. షాంపూ చేశాక నెయ్యిని అప్లై చేస్తే జుట్టు డ్రైనెస్, పొడి జుట్టు సమస్యని దూరం చేసి జుట్టుని కండీషనింగ్ చేస్తుంది. అలాగే చుండ్రుని దూరం చేయడానికి నెయ్యి ఎంతో సహాయపడుతుంది.

ట్యాగ్స్ :