కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

53చూసినవారు
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం
నీట్ స్కాంపై సుప్రీం కోర్టు కేంద్రానికి, ఎన్ఐఎలకు నోటీసులు జారీ చేశాక ఎట్టకేలకు విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి రెండు చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అంగీకరించారు. ఎన్టిఎను మెరుగు పర్చాల్సి ఉందని చెప్పుకొచ్చారు. అంతేతప్ప కుంభకోణంపై విచారణ జరిపిస్తామనికాని, అభ్యర్ధులకు ఏవిధమైన న్యాయం చేస్తామనికాని తెలపలేదు. నీట్లో అక్రమాలు అవేవో సాధారణంగా చోటు చేసుకున్న చిన్న తప్పులన్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్