పలు రాష్ట్రాల్లో నిరసనలు

59చూసినవారు
పలు రాష్ట్రాల్లో నిరసనలు
నీట్-యూజీ పరీక్షకు హాజరైన వందలాది మంది అభ్యర్థులు బీహార్‌లో వీధుల్లోకి వచ్చారు. పేపర్ లీక్ ఆరోపణల దృష్ట్యా తిరిగి పరీక్షను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాట్నాలోని దినకర్ చౌక్ వద్ద రోడ్డును దిగ్బంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సభ్యులు, ఆప్ న్యూఢిల్లీలో నిరసనలు చేపట్టారు, త్రిపుర రాజధాని అగర్తలాలో త్రిపుర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మార్చ్ నిర్వహించి నినాదాలు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో నిరసనలు జరిగాయి.

సంబంధిత పోస్ట్