ఐదు నిమిషాల్లోనే రూ.కోటి గెలిచిన కోడి (FULL VIDEO)

75చూసినవారు
AP: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రూ.1.25 కోట్లతో నిర్వహించిన కోళ్ల పందెం ఫుల్ వీడియోనెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజులు హోరాహోరీగా తలపడ్డాయి. 20 ఏళ్లుగా పందెం కోళ్లను పెంచుతున్న రత్తయ్య సక్సెస్ రేటు ఎక్కువ కావడంతో ఆయన కోడే గెలుస్తుందనుకున్నారు. అనూహ్యంగా ఆ కోడి కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో 5 నిమిషాల్లోనే నెమలి పుంజు రూ.కోటి గెలిచింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్