సీఎం స్టాలిన్‌ను ప్రశంసించిన చిదంబరం

67చూసినవారు
సీఎం స్టాలిన్‌ను ప్రశంసించిన చిదంబరం
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన క్రిమినల్‌ చట్టాల్లో రాష్ట్ర స్థాయిలో సవరణలు చేసేందుకు స్టాలిన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి మద్రాస్‌ హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఎం సత్యనారాయణన్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం స్వాతించారు. రాజ్యాంగంలోనిని ఉమ్మడి జాబితాలో క్రిమినల్‌ చట్టం ఒక సబ్జెక్ట్‌ అని.. ఇది కొత్త చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర శాసనసభకు అధికారం ఉందంటూ ట్వీట్‌ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్