భోపాల్‌ సెంట్రల్‌ జైలులో చైనా డ్రోన్‌ కలకలం

65చూసినవారు
భోపాల్‌ సెంట్రల్‌ జైలులో చైనా డ్రోన్‌ కలకలం
మధ్యప్రదేశ్‌‌ భోపాల్‌లోని సెంట్రల్‌ జైలులో చైనా డ్రోన్‌ కలకలం సృష్టించింది. అండా సెల్‌గా పిలిచే ఈ జైలులో భయంకరమైన గూండాలు, ఉగ్రవాదులు ఉన్నారు. బుధవారం రాత్రి హైరిస్క్‌ సెల్‌ వెలుపల ఓ డ్రోన్ ఉండటాన్ని పెట్రోలింగ్‌ గార్డ్ గుర్తించారు. వెంటనే గార్డ్‌ పైఅధికారులకు సమాచారమిచ్చారు. ఆ డ్రోన్‌ చైనాకు చెందినదిగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్