నష్టాల్లో ప్రారంభమైన సూచీలు

69చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన సూచీలు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ సంకేతాల నడుమ తొలుత ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సూచీలు కాసేపటికే నష్టాల్లోకి వెళ్లాయి. కార్పొరేట్‌ సంస్థల త్రైమాసిక ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తుండడంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు మాత్రం లాభాల్లో కదలాడుతున్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్