మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

74చూసినవారు
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
'అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం' సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. "తెలుగింటి ఆడపడుచులకు, మాతృసమానులైన మహిళామణులకు అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్షలు. టీడీపీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోంది. మహిళాభివృద్దితోనే సమాజాభివృద్ది అని బలంగా నమ్మి పనిచేస్తున్నాం. మీ భద్రత, గౌరవం, సాధికారతకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నాను." అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్