ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం రేవంత్‌

62చూసినవారు
ఎంపీల ప్రమాణ స్వీకారానికి హాజరైన సీఎం రేవంత్‌
తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరైయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ లో జరిగిన ప్రమాణ స్వీకారాన్ని సీఎంతో పాటు వీక్షకుల గ్యాలరీ నుంచి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ తిలకించారు.