యూకే జైలు నుంచి విడుదలైన అసాంజే

70చూసినవారు
యూకే జైలు నుంచి విడుదలైన అసాంజే
బ్రిటన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే విడుదలయ్యారు. US రహస్య సమాచారాన్ని సేకరించిన ఆరోపణలపై నేరాన్ని అంగీకరించడానికి అసాంజే సిద్ధమయ్యాడు. దీనిపై అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం విచారణకు హాజరు కావాల్సిందిగా యూకే కోర్టు అతడిని విడుదల చేసింది. 2010లో అఫ్గాన్, ఇరాక్‌లో US యుద్ధాలకు సంబంధించిన సీక్రెట్ డాక్యుమెంట్లను వికీలీక్స్ రిలీజ్ చేయడం అప్పట్లో సంచలనమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్