సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు: హ‌రీశ్ రావు

84చూసినవారు
సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు: హ‌రీశ్ రావు
మూసీ రివర్ డెవలప్మెంట్‌లో సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నార‌ని మాజీ మంత్రి హ‌రీశ్ రావు ఆరోపించారు. మూసీ పేరుతో పేదల ఇండ్లు కూలగొడుతున్న వ్య‌క్తి రేవంత్ రెడ్డి అని విమ‌ర్శించారు. మూసీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని, న్యాయ పరంగా వారికి అండగా ఉంటామ‌ని వెల్ల‌డించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్