ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

67చూసినవారు
ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మద్దతు ఇచ్చిన అందరికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నుంచి అంగీకారం కోసం పోరాడతా అని, ప్రధాని మోదీని కలిసేందుకు అన్ని పార్టీల నేతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో మోదీకి సీఎం లేఖ రాశారు. BC రిజర్వేషన్ల పెంపు బిల్లుకు మద్దతు కోరేందుకు.. అఖిలపక్ష నేతలతో కలిసి ప్రధానిని కలిసేందుకు సీఎం అపాయింట్‌మెంట్ కోరారు.

ట్యాగ్స్ :