ప్రాణాలతో బెట్టింగ్‌.. గేమింగ్‌ భూతానికి బతుకులు బలి

55చూసినవారు
ప్రాణాలతో బెట్టింగ్‌.. గేమింగ్‌ భూతానికి బతుకులు బలి
ఇన్‌ఫ్లూయెన్సర్లు చెప్పే బెట్టింగ్‌ యాప్‌లకు ఎంతో మంది యువకులు బానిసలవుతున్నారు. అంతటితో ఆగకుండా డబ్బుల కోసం అదే ఇన్‌ఫ్లూయెన్సర్లు చెప్పిన లోన్‌యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వకపోయినా రూ.10 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తుండటంతో ఆ యాప్‌ల నుంచి లోన్లు తీసుకుంటున్నారు. వాటిని తీర్చలేక, ఇంట్లో చెప్పలేక, తీవ్ర మానసిక ఒత్తిడికిలోనై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్