బెట్టింగ్‌కు అలవాటుపడిన మీ వాళ్లను ఇలా గమనించండి!

56చూసినవారు
బెట్టింగ్‌కు అలవాటుపడిన మీ వాళ్లను ఇలా గమనించండి!
ఆన్లైన్లో బెట్టింగ్‌లు, రమ్మీ వంటి జూదానికి అలవాటుపడే వారిని జాగ్రత్తగా గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారి స్థాయికి మించి అప్పులు చేస్తున్నా, తరచూ ఏదో కారణాలతో డబ్బులు అడుగుతున్నా ఓ కన్నేసి ఉంచాలి. ఆ డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులను, స్నేహితులను పక్కనపెట్టి అదేపనిగా మొబైల్ ఫోన్లో గడుపుతున్నా.. ఫోన్లో ఏం చేస్తున్నారన్నది ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నా అనుమానించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్