ఉగ్రవాదాన్ని సహించేదే లేదు: ప్రధాని మోదీ

54చూసినవారు
ఉగ్రవాదాన్ని సహించేదే లేదు: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సోమవారం ఢిల్లీలో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య ఒప్పందాల మార్పిడిని వీక్షించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముంబయి ఉగ్రదాడులు, క్రిస్ట్ చర్చిపై దాడి అంశాల్లో భారత వైఖరి స్పష్టమని చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని కట్టడి చేసేందుకు న్యూజిలాండ్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్