జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

62చూసినవారు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం రేవంత్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు.

సంబంధిత పోస్ట్