సీఎం రేవంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

57చూసినవారు
సీఎం రేవంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘మహారాష్ట్రలోనే ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మూడు చీకటి చట్టాలను తీసుకు వచ్చి.. రైతుల జీవితాలను అదానీ, అంబానీ చేతిలో పెట్టాలని మోదీ భావించారు’’ అని మండిపడ్డారు. అలాగే, తెలంగాణలో కేవలం 10 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్