కొబ్బరి కాయలు అమ్ముకునే వ్యక్తిని చెంపపై కొట్టిన సీఐ (వీడియో)

79చూసినవారు
చిరు వ్యాపారిపై ఓ పోలీసు అధికారి ప్రవర్తించిన తీరు సర్వత్రా విమర్శలు తెచ్చిపెడుతోంది. తెలంగాణలోని గోదావరిఖనిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి పూట ఓ కొబ్బరి కాయల దుకాణం తెరిచి ఉండడంతో ఆగ్రహించిన గోదావరిఖని సీఐ దుకాణాదారుడిని చెంపపై కొట్టారు. షాపు ఎందుకు మూయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్