కుప్పకూలిన బ్రిడ్జి.. షాకింగ్ వీడియో

572చూసినవారు
రష్యాలోని వ్యాజ్మా నగరంలోని పానిన్స్కీ బ్రిడ్జి సోమవారం రైలు మార్గంలో కూలిపోయింది. ఆ సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు, కారు కింద పడ్డాయి. కారులోని మహిళ స్పాట్‌లో చనిపోయింది. ట్రక్కు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం వల్ల మాస్కో-స్మోలెన్స్క్ మధ్య రైళ్లను నిలిపివేసినట్లు మాస్కో రైల్వేస్ ప్రకటించింది. బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :