కుప్ప‌కూలిన పాక్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌

1085చూసినవారు
కుప్ప‌కూలిన పాక్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. పొరుగు దేశం అప్పుల ఊబిలో చిక్కుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) డిసెంబర్ 2023 నాటికి మొత్తం రుణాలు, అప్పులు 27.2 శాతం పెరిగి రూ. 81.2 ట్రిలియన్లకు (131 బిలియన్ డాలర్లు) చేరుకున్నాయని తెలియజేసింది. గత ఏడాది కాలంలోనే దేశ అప్పు రూ.17.4 లక్షల కోట్ల మేర పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య రూ.63.83 లక్షల కోట్లుగా ఉంది.

ట్యాగ్స్ :