హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్లలో పురుగులు

74చూసినవారు
ఏపీలో ఓ వ్యక్తి కొన్న బిస్కెట్ ప్యాకెట్‌లో పురుగులు దర్శనమిచ్చాయి. కర్నూల్ జిల్లా ఆదోని ఎంఎం కాలనీకి చెందిన మనోజ్ కుమార్ దుకాణానికి వెళ్లి తన పిల్లలకి హైడ్ అండ్ సీక్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చాడు. పిల్లలకి తినిపిద్దామని ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా అందులో పురుగులు రావడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్