మాతో కలిసి రండి.. అద్భుతాలు సృష్టిద్దాం: సీఎం రేవంత్

70చూసినవారు
మాతో కలిసి రండి.. అద్భుతాలు సృష్టిద్దాం: సీఎం రేవంత్
ORR బయట ఉన్న గ్రామీణ తెలంగాణలో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగుల వంటి వాటిపైన దృష్టి పెడతామని CM రేవంత్ అన్నారు. CII జాతీయ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ.. 'తెలంగాణకు తీరప్రాంతం లేదు. అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నాం. ఏపీలోని బందర్ ఓడరేవుతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారితో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మాతో కలిసి రండి. అందరం కలిసి అద్భుతాలు సృష్టిద్దాం' అని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్