ట్రంప్ జోకులు.. కమలా సీరియస్ చూపులు (VIDEO)

66చూసినవారు
త్వరలో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోయే ట్రంప్ ఎక్కడైనా వార్తల్లో ఉంటారని పలువురు అంటారు. అయితే, ఇటీవల మృతి చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మి కార్డర్ చివరి కార్యక్రమంలో అందరూ నిమగ్నం అయి ఉన్నారు. ఆ సమయంలో ట్రంప్, మాజీ అధ్యక్షుడు ఒబామా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు కమలా హారిస్ వారివైపు సీరియస్‌గా చూస్తున్నట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్