నిత్య మేనన్‌ ప్రవర్తనపై విమర్శలు.. కారణం ఇదే!

56చూసినవారు
హీరోయిన్ నిత్యా మేనన్‌ ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న ఆమె ఈవెంట్ మేనేజర్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే అదే ఈవెంట్‌లో ఆమె డైరెక్టర్ మిష్కిన్‌కు ముద్దు పెట్టడంతో పాటు హీరో జయం రవిని హగ్ చేసుకున్నారు. దీంతో వ్యక్తుల స్థాయిని బట్టి ఆమె ప్రవర్తిస్తున్నారని, ఇది సరైనది కాదని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్