నేను భగవంతుడిని కాదు.. మనిషినే : ప్రధాని మోదీ

82చూసినవారు
నేను భగవంతుడిని కాదు.. మనిషినే : ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి వ్యాపారవేత్త నిఖిల్ కామత్ నిర్వహిస్తోన్న పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు. ఈ ఇంటర్య్వూలో ప్రధాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు మీరిచ్చే సూచనలు ఏంటి? అని నిఖిల్ ప్రశ్నించగా…మోదీ స్పందిస్తూ రాజనీతి కలిగిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి. సొంత లక్ష్యాల కోసం కాదు అన్నారు. అలాగే పాత ప్రసంగాల గురించి మాట్లాడుతూ..తాను కూడా పొరపాటుగా మాట్లాడుంటాను. తాను మనిషినే భగవంతుడిని కాదు. అని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్