కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు

84చూసినవారు
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు
కమర్షియల్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు పెంచేశాయి. 19 కేజీల కమర్షియల సిలిండర్ ధరను రూ.6 పెంచాయి. గత నెలలో కమర్షియల్ సిలిండర్ ధరను కొంత తగ్గించగా నెల కాకముందే పెంచాయి. పెంచిన ధరలు శనివారం నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. అయితే గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు లేదు.

సంబంధిత పోస్ట్