కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం: KTR

61చూసినవారు
కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధం: KTR
కాంగ్రెస్, బీజేపీది ఫెవికాల్ బంధమని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ BRS విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే బీజేపీకి ఓటు వేసినట్లేనన్నారు.

సంబంధిత పోస్ట్