మమతా బెనర్జీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

82చూసినవారు
మమతా బెనర్జీపై కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ పీసీసీ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి మరోసారి తృణమూల్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను బయట నుంచి మద్దతు ఇస్తానని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘నేను ఆమెను నమ్మను, ఆమె కూటమిని విడిచిపెట్టింది. బీజేపీ వైపు వెళ్లవచ్చు’ అని అన్నారు. ఆమె కూటమి బయట, లోపల ఏం చేస్తుందో నాకు తెలియదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్