మ్యాచ్‌ రద్దయితే ప్లేఆఫ్స్‌కు హైదరాబాద్‌ (వీడియో)

562చూసినవారు
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. వరుణుడి శాంతిస్తే ఓవర్ల కుదింపుతో మ్యాచ్‌ ప్రారంభమయ్యే అవకాశముంది. టాస్‌ వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో మళ్లీ వర్షం మొదలైంది.
దీంతో మైదాన సిబ్బంది వెంటనే పిచ్‌పై కవర్లు కప్పారు. దీంతో టాస్‌ మరింత ఆలస్యం కానుంది. ఒక వేళ మ్యాచ్‌ రద్దయితే 15 పాయింట్లతో హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

సంబంధిత పోస్ట్