చైనా మాంజా తగిలి తెగిన కానిస్టేబుల్ మెడ (వీడియో)

60చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్ బైకుపై డ్యూటీకి వెళ్తున్నాడు. ఇంతలో పిల్లలు గాలిపటం ఎగరవేయడంతో.. చైనా మాంజా అతనికి తగలడంతో.. మెడ తెగిపోయింది. దీంతో అతను రక్తపు మడుగులో కిందపడిపోయాడు. తోటి పోలీసులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో బాధితుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ పై  మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్