హర్యానా ఓట్ల కౌంటింగ్.. ముందంజలో సీఎం, మాజీ సీఎం

83చూసినవారు
హర్యానా ఓట్ల కౌంటింగ్.. ముందంజలో సీఎం, మాజీ సీఎం
హర్యానాలో బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. అందులో మొత్తంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీపై ఆధిక్యం చూపిస్తోంది. మరో వైపు లాడ్వా నియోజకవర్గంలో బీజేపీ నేత, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ.. గర్హి సంప్లా-కిలోయ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ముందంజలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్