వీధిలో రెచ్చిపోయిన ప్రేమ జంట (వీడియో)

13457చూసినవారు
ఫిబ్రవరి 14 వ తేదీ అంటేనే ప్రేమికులకు ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజును ప్రపంచంలో ఉన్న ప్రేమికులంతా ఒక పెద్ద పండుగలా చేసుకుంటారు. అయితే, ప్రేమికుల రోజు వస్తున్న తరుణంలో ఓ ప్రేమ జంట వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రేమ జంట ఇంట్లో వారికి తెలియకుండా బయటకి వచ్చి రొమాన్స్ చేసుకుంటున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వయసుకు తగిన పనులు చేయండని, భవిష్యత్ మీద ఫోకస్ పెట్టండి అని కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :