మనుషుల చెవికి రెప్లికా సృష్టి

81చూసినవారు
మనుషుల చెవికి రెప్లికా సృష్టి
అచ్చం మనుషుల చెవిలానే ఉండే చెవి రెప్లికా (ప్రతిరూపం)ను అమెరికాలోని వెయిల్ కార్నెల్ మెడిసిన్, కార్నెల్ ఇంజినీరింగ్‌కు చెందిన శాస్త్రవేత్తలు సృష్టించారు. పుట్టుకతోనే చెవి సరిగ్గా లేనివారికి, తర్వాతి కాలంలో చెవి కోల్పోయినవారికి దీనిని అమర్చవచ్చని వెయిల్ కార్నెల్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ జాసోన్ స్పెక్టర్ తెలిపారు. అమెరికా శాస్త్రవేత్తలు టిష్యూ ఇంజినీరింగ్, 3డీ ప్రింటింగ్ సాంకేతికతలను వినియోగించి ఈ చెవి రెప్లికాను తయారుచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్