వారిని ఉక్కుపాదంతో అణచివేయండి: హసీనా

79చూసినవారు
వారిని ఉక్కుపాదంతో అణచివేయండి: హసీనా
బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసపై ప్రధాని షేక్ హసీనా సీరియస్ అయ్యారు. ఆందోళన చేస్తున్న వారు స్టూడెంట్లు కాదని, వారు టెర్రరిస్టులని ఆమె మండిపడ్డారు. వారిని ఉక్కుపాదంతో అణచివేయాలని దేశ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. హింస నేపథ్యంలో భద్రతా వ్యవహారాల నేషనల్ కమిటీతో ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. దేశంలో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్