వేరుశెనగలు అతిగా తింటున్నారా.?

560చూసినవారు
వేరుశెనగలు అతిగా తింటున్నారా.?
వేరుశెనగలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. అతిగా తింటే దుష్పరిణామాలు కూడా ఉన్నాయి. వేరుశెనగలు అతిగా తినడం వలన అలెర్జీ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరం సమస్యతో పాటు శరీరంపై దద్దుర్లు, వాపు, శ్వాసకోశ సమస్యలు వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కొందరు వ్యక్తుల్లో తేలికపాటి అనారోగ్య సమస్యలతో మొదలై ప్రాణాంతక అత్యవసర పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్