నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'డాకు మహారాజ్' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. బుక్ మై షోలో ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 1 మిలియన్ టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. 'బాక్సాఫీస్ దబిడి దిబిడి' అంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేటితో ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి.