నిద్రలేమితో కలిగే నష్టాలివే

52చూసినవారు
నిద్రలేమితో కలిగే నష్టాలివే
మనిషికి 8 గంటల నిద్ర అవసరం అని నిపుణులు చెబుతున్నారు. వయసును బట్టి ఈ వ్యవధి అటూ ఇటూ మారుతూ ఉంటుంది. కొందరు నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. దీని వల్ల తలనొప్పి, అలసట, చికాకు వంటివి ఏర్పడతాయి. అంతేకాకుండా మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్యాలు చుట్టుముడతాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. నిర్ణీత సమయం నిద్రపోకపోతే చిరాకు, కోపం, డిప్రెషన్ ఏర్పడుతాయని, జ్ఞాపక శక్తి, రోగ నిరోధక శక్తి తగ్గుతాయని చెబుతున్నారు.

ట్యాగ్స్ :