ఈ పాలు చాలా కాస్ట్లీ.. లీటర్ ఏకంగా రూ.2వేలు!

83చూసినవారు
ఈ పాలు చాలా కాస్ట్లీ.. లీటర్ ఏకంగా రూ.2వేలు!
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన రైతు సరికొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టారు. మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. లీటర్ పాలను ఏకంగా రూ.2వేలకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను గమనించి వ్యాపారాన్ని ప్రారంభించాడు..చుట్టుపక్కల జనాల నుంచి కూడా డిమాండ్ వస్తోంది. ప్రస్తుతం స్థానికంగా విక్రయాలు చేస్తుండగా.. రాబోయే రోజుల్లో చుట్టు పక్కల జిల్లాలు.. పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరించాలని భావిస్తున్నారు. ఇంత‌కీ ఆయ‌న అమ్మేది ఏ పాలో తెలుసా గాడిడ పాలు.

సంబంధిత పోస్ట్