దొరికినోడికి దొరికినన్ని వజ్రాలు.. ఎగబడుతున్నారుగా..!

62చూసినవారు
దొరికినోడికి దొరికినన్ని వజ్రాలు.. ఎగబడుతున్నారుగా..!
నైరుతి రుతుపవనాల రాక ప్రభావం కనిపిస్తోంది. ఈ ఏడాది ఈ నెల 31వ తేదీ నాటికి అవి కేరళ వద్ద తీరాన్ని తాకనున్నట్లు ఇప్పటికే వాతావరణం కేంద్రం అంచనా వేసింది. ఏపీలో రుతుపవనాల రాకతో పాటు- వజ్రాలు, రంగురాళ్ల అన్వేషణ మొదలయింది. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వజ్రాల అన్వేషణలో పడ్డారు గ్రామస్తులు. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంలో ఈ రెండు జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో చిన్నసైజు వజ్రాలు, అత్యంత విలువ ఉండే రంగు రాళ్లు ల‌భిస్తున్న‌ విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్