టీడీపీలో నాయకత్వ మార్పు..?

26808చూసినవారు
టీడీపీలో నాయకత్వ మార్పు..?
ఏపీలో ఎన్నికల్లు గెలుపెవరిది. ఇప్పుడు ఈ అంశం ఉత్కంఠ పెంచుతోంది. ఈ సమయంలోనే టీడీపీ నాయకత్వం మార్పు అంశం తెర మీదకు వచ్చింది. కొద్ది రోజులుగా పార్టీలో సీనియర్లు చేస్తున్న డిమాండ్ పైన.. పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల ఫలితాల తరువాత నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. అయితే టీడీపీ పగ్గాలు లోకేష్‌కు అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్‌కు ఎన్నికల ఫలితాల తర్వాత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలిసింది.

సంబంధిత పోస్ట్