రాయలసీమకు రెండు వరాలు ప్రకటించిన నరేంద్రమోడీ..!

73చూసినవారు
రాయలసీమకు రెండు వరాలు ప్రకటించిన నరేంద్రమోడీ..!
రాయలసీమకు భారతీయ రైల్వే శుభవార్త వినిపించింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని అనంతపురం మీదగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. యశ్వంత్ పూర్-గయ-యశ్వంత్ పూర్ (06217, 06218), యశ్వంత్ పూర్- హౌరా-యశ్వంత్ పూర్ (02864, 02863) రైళ్లను తిప్పుతున్నారు. అనంతపురం మీదగా రెండు రైళ్లను నడుపుతుండటంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తమపై దయతలిచి రెండు వరాలు ప్రకటించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్