ఏపీలో మరోసారి పెన్షన్ల టెన్షన్

61చూసినవారు
ఏపీలో మరోసారి పెన్షన్ల టెన్షన్
ఏపీలో గత రెండు నెలలుగా సామాజిక పెన్షన్ల విషయంలో ప్రతీ నెలా ఒకటో వారం సస్పెన్స్ తప్పడం లేదు. ఈసీ ఆదేశాలతో వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి పక్కనబెట్టాక ప్రభుత్వం నేరుగా ఆన్ లైన్ లో వేస్తే సరిపోయే దానికి, వివిధ కారణాలు చూపుతూ పెన్షన్లరను బ్యాంకుల చుట్టూ, సచివాలయాల చుట్టూ తిప్పుతుండటంతో ఈసారి కూడా ఏం జరగబోతోందో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో జూన్ 1న ప్రభుత్వం చేసే పెన్షన్ల పంపిణీ కోసం వృద్ధులు, మహిళలు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్