దాంపత్యం అంటే అదే కాదు: రిషి దంపతులు

72చూసినవారు
దాంపత్యం అంటే అదే కాదు: రిషి దంపతులు
విహారయాత్రలకు వెళ్లడం, కలిసి సినిమాలు చూడడం, నచ్చిన ఆహారాన్ని తినడం మాత్రమే దాంపత్యం కాదని బ్రిటన్ ప్రధాని రిషిసునాక్-అక్షతమూర్తి జంట తెలిపింది. విలువలను పంచుకోవడమే అసలైన దాంపత్యమని వారు చెప్పారు. జీవితంలో ఏ స్థాయిలో ఉండాలో మన కష్టమే నిర్ణయిస్తుందని.. దాన్నే తామిద్దరం విశ్వసిస్తామన్నారు. ఏదైనా సాధించాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు అవసరమనే విషయంలోనూ వారిద్దరిదీ ఒకటే మాట అని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్