జూన్ 14తో ముగియనున్న ఆధార్ అప్‌డేట్ గడువు

77చూసినవారు
జూన్ 14తో ముగియనున్న ఆధార్ అప్‌డేట్ గడువు
ఇప్పటికీ మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయలేదా..? UIDAI.. ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే తేదీని జూన్ 14 వరకు పొడిగించింది. ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అయితే ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేస్తే.. ఆధార్ కేంద్రానికి వెళ్లి ఒక్కో అప్‌డేట్‌కు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికీ మీరు ఆధార్ అప్‌డేట్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.

సంబంధిత పోస్ట్