పటాకులను నగలుగా ధరించి దీపంతో డ్యాన్స్ (VIDEO)

74చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కుర్రాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ యువకుడు తెల్లటి మెరిసే లెహంగా-చోలీని ధరించాడు. పటాకుల దండ, పాటకులతో చేసిన చెవిపోగులు, బాంబుల హారం వంటి నగలను తయారు చేసి ధరించాడు. అంతేకాదు ఆ యువకుడు తన చేతిలో వెలుగుతున్న దీపాన్ని కూడా పట్టుకున్నాడు. అదే సమయంలో ‘సజ్నా మేరా ఆజ్ పగ్లాయా హై’ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్