కేసీఆర్‌ను జైల్లో పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. విద్యుత్ కమీషన్‌పై కావాలని లీక్‌లు ఇస్తున్నారు. కమీషన్ విచారణ పూర్తి అయితే నివేదిక ఎందుకు బయట పెట్టట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు కేసీఆర్‌ను జైల్లో పెడతారా.. విద్యుత్ సంస్కరణలు చేసినందుకు జైల్లో పెడతారా అని ప్రశ్నించారు.