చరిత్ర సృష్టించిన నవాజ్ షరీఫ్ కుమార్తె

50చూసినవారు
చరిత్ర సృష్టించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
పాకిస్థాన్ మాజీ పీఎం నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్-ఎన్ సీనియర్ నాయకురాలు మరియం నవాజ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆ దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన పంజాబ్ రాష్ట్రానికి తొలి మహిళా సీఎంగా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. తన ఎన్నిక దేశంలోని ప్రతి మహిళకు గర్వకారణమేనని, ఇదే తరహాలో మున్ముందు కూడా మహిళల్ని ఎన్నుకునే సంప్రదాయం కొనసాగాలని అభిలషించారు. అసెంబ్లీలో పీఎంఎల్-ఎన్.. మిత్రపక్షాలతో మరియం మెజార్టీ సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్